కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు , బ్యాంకులు మొదలగు ప్రభుత్వ ఉద్యోగ వివరాలకై మా బ్లాగును ఎల్లవేళలా వీక్షించండి....ధన్యవాదాలు
Wednesday 23 November 2011
Tuesday 22 November 2011
గ్రామా రెవిన్యూ అధికారి మరియు గ్రామా రెవిన్యూ సహాయకుడు ఉద్యోగాలకై వ్రాత పరీక్ష
అందరూ అనుకున్నట్లుగానే చివరికి వి.ఆర్.ఓ మరియు వి.ఆర్.ఏ ఉద్యోగాలకై వ్రాత పరీక్ష ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏ.పి.పి.ఎస్.సి. ద్వారానే ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం బావిస్తుంది. దీనికి సంబందించిన విధి, విధానాల రూపకల్పనకై కసరత్తు ప్రారంభమైంది. వచ్చే నెలలో
NOTIFICATION విడుదల చేయడానికి ప్రభుత్వం సన్న్హదమైంది.
Saturday 19 November 2011
ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన trademan ఉద్యోగాల భర్తీకై దరఖాస్తుల ఆహ్వానం..
ఖాళీల వివరాలు మరియు దరఖాస్తు పద్దతికి క్రింది ప్రతిమను క్లిక్ చేయండి
http://www.iictindia.org/latest/jobs/TecPosAdvt1911.pdf
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రావాన సంస్థలో 544 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఖాళీల వివరాలు
అసిస్టెంట్ (ఫైనాన్సు)-266
అసిస్టెంట్ (సిబ్బంది) -196
అసిస్టెంట్ (సరుకు)-82
మొత్తం - ౫౪౪
పూర్తి వివరాలకై దిగువ లింకును క్లిక్ చేయండి
http://apsrtc.cgg.gov.in/notification/Paper_Notification.ప్ద్ఫ్
అప్లై చేయడానికి క్రింది లింకును క్లిక్ చేయండి
http://apsrtc.cgg.gov.in/
అసిస్టెంట్ (ఫైనాన్సు)-266
అసిస్టెంట్ (సిబ్బంది) -196
అసిస్టెంట్ (సరుకు)-82
మొత్తం - ౫౪౪
పూర్తి వివరాలకై దిగువ లింకును క్లిక్ చేయండి
http://apsrtc.cgg.gov.in/notification/Paper_Notification.ప్ద్ఫ్
అప్లై చేయడానికి క్రింది లింకును క్లిక్ చేయండి
http://apsrtc.cgg.gov.in/
ఏ పి మార్కఫెడ్ లో management trainees / junior executive ఉద్యోగాల బర్థీ ప్రకటన
పూర్తి వివరాలకై క్రింది లింకును క్లిక్ చేయండి
http://www.apmarkfed.in/images/stories/recruitment/web_page_1.pdf
Subscribe to:
Posts (Atom)