Saturday 19 November 2011

ఇండియన్ ఇనిస్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన trademan ఉద్యోగాల భర్తీకై దరఖాస్తుల ఆహ్వానం..

ఖాళీల వివరాలు మరియు దరఖాస్తు పద్దతికి క్రింది ప్రతిమను క్లిక్ చేయండి

iict  సైటును సందర్శించడానికి క్రింది లింకును క్లిక్ చేయండి
http://www.iictindia.org/latest/jobs/TecPosAdvt1911.pdf

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రావాన సంస్థలో 544 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

ఖాళీల వివరాలు
అసిస్టెంట్ (ఫైనాన్సు)-266
అసిస్టెంట్ (సిబ్బంది) -196
అసిస్టెంట్ (సరుకు)-82
మొత్తం - ౫౪౪

పూర్తి వివరాలకై దిగువ లింకును క్లిక్ చేయండి
http://apsrtc.cgg.gov.in/notification/Paper_Notification.ప్ద్ఫ్
అప్లై చేయడానికి క్రింది లింకును క్లిక్ చేయండి
http://apsrtc.cgg.gov.in/

ఏ పి మార్కఫెడ్ లో management trainees / junior executive ఉద్యోగాల బర్థీ ప్రకటన



పూర్తి వివరాలకై క్రింది లింకును క్లిక్ చేయండి
http://www.apmarkfed.in/images/stories/recruitment/web_page_1.pdf